వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. యూజర్లను అట్రాక్ట్ చేసేలా క్రేజీ ఫీచర్లతో కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. తాజాగా వన్ ప్లస్ అత్యంత శక్తివంతమైన OnePlus 15 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm తాజా, అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. Also Read: Perni Nani: ఎంపీ కేశినేని…