భారత్‌లో ఐఫోన్ తర్వాత ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వరుసగా ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. 2024 జనవరిలో వన్‌ప్లస్ 12ను రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియం సిరీస్‌లో ‘వన్‌ప్లస్ 13’ను తీసుకొస్తోంది. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఎట్టకేలకు లాంచ్ డేట్ తెలిసింది. వన్‌ప్లస్ 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13…