ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ OnePlus లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. OnePlus ఇటీవల భారత్ లో OnePlus 13 సిరీస్‌ను విడుదల చేసింది. OnePlus 13, OnePlus 13R. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ సైజులో లాంచ్ చేయవచ్చని భావి�