OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్ అయిన ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ స్టోరేజీ (యూఎఫ్‌ఎస్)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్…