Oneplus 12 Release Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి త్వరలో ‘వన్‌ప్లస్ 12’ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రానుంది. వనప్లస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే వన్‌ప్లస్ 12 ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయ�