Oneplus12 Offer: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులందరికీ ఒక మంచి వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక తగ్గింపులతో లభిస్తోంది. వన్‌ప్లస్ 13 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్న సందర్భంగా, వన్‌ప్లస్ 12పై ప్రత్యేక ఆఫర్లు వెలుబడ్డాయి. హై-ఎండ్ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ను రూ.59,899 లకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఇది అసలు ధర కంటే రూ.5,100 తక్కువ.…