వన్ ఇయర్ బ్యాక్ కోలీవుడ్ సినిమా ఒక సెన్సేషన్ ని చూసింది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ ని డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ ని కుదిపేసాడు. తమిళ సినీ చరిత్రలోనే రెండో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఆ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రపంచానికి పునాది వేసింది. ఈ పాటికి ఆ సినిమా పేరు విక్రమ్ అని, దాన్ని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజ్…