నారి సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుండగా నారి టీమ్ 7 & 8 తేదీల్లో 1+1 ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. 7వ తేదీన , 8వ తేదీన అన్ని షోస్ కు ఈ ఆఫర్…