మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్‌లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T…