రైలు టికెట్ గురించి అడిగినందుకు ఒక టీటీఈని ఒక ప్రయాణీకుడు దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రి మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ కోచ్ లో రాజస్థాన్ కు చెందిన టీటీఈ విక్రమ్ కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురానికి చెందిన ఎస్. స్టాలిన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. Also Read: Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే..…