కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “KGF Chapter 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. KGF Chapter 2 మూవీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు, యష్ ఫాలోవర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఆసక్తి ఎంతన్న సంఖ్యను పాపులర్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో చెప్పేస్తోంది. ఈ యాప్ కేవలం సినిమా టిక్కెట్లను బుక్…