“Om Shivam” Film has completed its shooting: ఈమధ్య దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది టాలీవుడ్. సినిమాలో డివోషనల్ కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ద్రుష్టి సినిమా మీద పడుతోంది. ఈ క్రమంలోనే ఓం శివం అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ” ఓం శివం” సినిమాకి కె.ఎన్. కృష్ణ కనకపుర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న…