మొన్న ఎన్టీఆర్… నేడు ఒలివియా మోరిస్! ఉక్రెయిన్ లోని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచీ ఫ్యాన్స్ కు అందుతోన్న అప్ డేట్స్ తెగ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి! రాజమౌళి మాస్టర్ పీస్ లో నటిస్తోన్న లండన్ యాక్ట్రస్ ఒలివియా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ బిహైండ్ ద సీన్స్ లెటెస్ట్ పిక్ లో వెనక్కి తిరిగి ఉంది.…