ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లింది.. వరుసగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే, అక్కడక్కడ కొన్ని వాహనాల్లో బ్యాట్రీలు పేలిపోయి.. వాహనాలు తగలబడిన ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే భారత మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి… ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల ప్రయాణం.. 4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా కలిగి…