Ola Electric Bike To Be Launched in India On August 15: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను రిలీజ్ చేశాయి. వీటిల్లో ‘ఓలా’ కూడా ఉంది. భారత దేశానికి చెందిన ఓలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఓలా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను…