Rekha Vedavyas: నెమలి కన్నోడా.. నమిలే చూపోడా అంటూ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో తారకరత్న అందాన్ని పొగిడిన ముద్దుగుమ్మ గుర్తుందా..?.. పోనీ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా అంటూ ఆనందం సినిమాలో ఆకాష్.. తన ఫ్రెండ్ తో ప్రేమలో పడిన భావాలను చెప్తూ ఉంటాడు.. ఆ ఫ్రెండ్ గుర్తుందా.. ?