వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా కంటెంట్ డెలివరి చేయలేక కిందా మీదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కంటెంట్ ను రిలీజ్ రోజు కేవలం కొన్ని గంటల ముందు డెలివరి చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ కంటే కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతాయి. అయినప్పటికి చివరి నిమిషంలో చెక్కుతూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మరో తెలుగు బిగ్…