OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి.…