ఓజీ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. అయితే, ఓజీ కాన్సర్ట్‌లో పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు. ఇంకేముంది.. వెంటనే ఆ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా ఉంది. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ‘ఓజీ’ ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్.. పవర్…