పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగకముందే అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ఓజి మూవీ మేకర్స్. అందుకే రోజు రోజుకి ఓజి పై హైప్ పెరుగుతునే ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో… ఓజి పై సాలిడ్ బజ్ ఉంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా, ఒక పవన్ అభిమానిగా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘OG’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరెట్ హీరోని ఏ రేంజులో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫాన్స్ ‘OG’పై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు OG విషయంలో ఏం జరుగుతుంది,…