Pawan Kalyan: నేను హైదరాబాదులో జరిగిన ఓజి (OG) సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. OG సినిమాకు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ నన్ను ఎలా తయారు చేశారంటే.. ఏదో తెల్ల చొక్కా.. జుబ్బా వేసుకొని వచ్చేద్దామంటే లేదండి, బ్లాక్ డ్రెస్ లో రావాలని, కళ్ళజోడు పెట్టుకొని రావాలని అన్నారు. Sujeeth:…
Sujeeth: నేడు హైదరాబాద్ లో జరిగిన OG సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. ‘జానీ’పై భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లానని, కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదని, కొన్నాళ్ల పాటు హెడ్ బ్యాండేజ్ కట్టుకుని తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పాడు. ఇక ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో సుజీత్ మరోసారి ‘జానీ’ సినిమా గురించి మాట్లాడాడు. జానీ లాంటి సినిమా లేకపోతే,…