పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో, ఓ సాంగ్ గురించి జరిగిన ‘లీక్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన హై వోల్టేజ్ సాంగ్ ఉంది.. ‘ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్’ అనే పాట. ఈ పాటను తమిళ స్టార్ శింబు…