సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓ నటికి మంచి క్రేజ్ ఉన్నపుడే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ కొందరికి మాత్రం హిట్‌లు ఉన్న, అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పాయింట్‌కి చెందిన కథే ప్రియాంక మోహన్ కథ కూడా. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట 2019లో కన్నడ చిత్రంతో…