పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓజి’. ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని అంటించేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. Also Read : Tollywood : టాలీవుడ్ విలన్ బోరబండ భాను అకాల మరణం –…