మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసుకోబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించింన ‘బ్రో’ మూవీ జూలై 28న థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి ఏ సినిమా రాబోతోంది? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. అయితే హరిహర తప్ప ఉస్తాద్, ఓజి…