OG: ఈ నెల 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు సినిమాపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రత్యేక కథనం ఒకటి బయటకు వచ్చింది. Also Read : Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…