OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఎట్టకేలకు హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కు సరైన సినిమా పడిందంటున్నారు ఫ్యాన్స్. థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలనిజం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో సౌత్ కు మరో మంచి విలన్ దొరికాడు అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అయితే ఇంత పవర్…