నిన్న మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రసాద్ ల్యాబ్‌లో మరి కొంతమందితో కలిసి “కన్నప్ప” ఫస్ట్ కాపీ చూసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, “కన్నప్ప” సినిమా విఎఫ్ఎక్స్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. విఎఫ్ఎక్స్ పూర్తి కాకపోతే ఫస్ట్ కాపీ ఎలా చూస్తారని అనుమానాలు వ్�