హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు యూపీఐ పే లేటర్ అనే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ నెట్ వర్క్ ద్వారా బ్యాంకుల నుంచి ముంజురైన క్రెడిట్ లైన్ ద్వారా.. మీ బ్యాంక్ అకౌంట్ లో తగినంత డబ్బులు లేకపోయినా.. మీరు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.