Home
Off The Record
Off The Record News
-
Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
Off The Record: ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు నానా కష్టాలు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం. సరే… జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పవర్లోకి వచ్చాం. ఆ మేరకు న్యాయం జరుగుతుందని ఆశించిన నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయట. అప్పట్లో నాలుగేళ్లు ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన తమకు.. ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన అధిష్టానం.. అధికారం వచ్చాక కూడా అన్యాయం చేస్తోందంటూ… తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరికి పదవులు ఇచ్చినా అందులో ఆశించిన స్థాయి… -
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
Off The Record: రాజకీయ నాయకులకు ఐదేళ్లే పదవి. అదే అధికారులకైతే 60ఏళ్ల వరకు పవర్ ఉంటుంది. నేతలు చెప్పే రోటీన్ డైలాగ్ ఇది. అయితే ఐదేళ్ల పదవి వాళ్లు 60ఏళ్ల పవర్ ఉన్నవాళ్ల మీద పెత్తనం చేయడం పరిపాలనా వ్యవహారం. ఈ క్రమంలో… కొందరు ఆఫీసర్స్…. అత్యుత్సాహంతో అధికారంలో ఉన్న వాళ్ళకు భజనతోపాటు వాళ్ళు చెప్పిన అడ్డగోలు పనులు చేయడం, ఆనక ఇరుక్కుపోవడం కూడా సర్వ సాధారణమైపోయింది. దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అనంతపురం… -
Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
Off The Record: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందు పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలకు తోడు…. ఆ రోజున భారీగా చేసిన జన సమీకరణ, బస్సులు, భోజనాలు, స్నాక్స్…ఇలా ఎక్కడా తగ్గలేదు. అదంతా చూసి అంతా… అహో అనుకున్నారు. కానీ…. అధికార యంత్రాంగానికి ఆ తర్వాతే అసలు నొప్పులు మొదలయ్యాయట. సాధారణంగా ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు ఆ తర్వాత నాలుగైదు రోజులు కుటుంబ సభ్యులంతా కాస్త డిఫరెంట్ ఫీలింగ్‌లో… -
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారులు పని చేస్తున్నారా...? లేదా? మంచి చెడుల గురించి సర్కార్‌కు సూచనలు ఇస్తున్నారా...? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తూ.... సేదదీరుతున్నారా? వాళ్లు ఇస్తున్న విలువైన సలహాలేంటి? -
Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్‌కు కూడా భారమేనా?
Off The Record: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలపడుతోంది. పార్టీ మార్పు వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో రెండు పార్టీలు ఆయన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి… ఇప్పటి వరకు ఆయన మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి చర్చలో పెట్టాలని చూస్తున్నాయి. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు… -
OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
పేరుకు ఉమ్మడి సంసారమేగానీ... అక్కడ ఒకరితో ఒకరికి వీసమెత్తు పొత్తు కూడా కుదరడం లేదట. వాతావరణం చూస్తుంటే... రేపు మున్సిపల్ ఎన్నికల్లో... ఎవరో వచ్చి ఓడించాల్సిన పనిలేదు. మనల్ని మనమే ఓడించుకుంటామంటూ కూటమి కేడర్ కామెంట్ చేస్తోంది. -
Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?
Off The Record: తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళయినా… ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంలో అధికారులు విఫలమైయ్యారన్న వాదన బలపడుతోంది. ఈ మూడేళ్ళలో పలు కీలక అంశాలపై హడావుడిగా జీవోలు విడుదల చేయడం, తర్వాత పర్యవసానాలను చూసి ఆపేయడం లాంటివి జరిగాయి. ముఖ్యంగా వరుస భూ వివాదాలు ప్రభుత్వ పెద్దల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. దీంతో… ప్రభుత్వ ఉన్నతాధికారుల పనితీరుపై చర్చ మొదలైంది.… -
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
Off The Record: ఉమ్మడి వరంగల్ జిల్లా తాజా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హాట్ అయ్యాయి. తన మాటలతో ఆయన… కొందరికి క్లారిటీ ఇచ్చేశారా..? ఆ స్పష్టతతో వాళ్ళ ఆశలు గల్లంతయ్యాయా..? వాళ్ళు అనుకున్నదొకటైతే… అయ్యింది మరొకటా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టిక్కెట్ మీద కొండంత ఆశ పెట్టుకుంది మంత్రి కొండా సురేఖ కుటుంబం. తమ కుమార్తె సుశ్మితను అక్కడి నుంచి పోటీ చేయించే… -
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
Off The Record: వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదట చిన్నారెడ్డి పేరును ఖరారు చేసి… ఆ తర్వాత గెలుపు గుర్రంగా భావించి మేఘారెడ్డిని ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తగ్గట్టే ఆయన విజయం సాధించారు కూడా. ఇక ఆ తర్వాతి నుంచి వనపర్తి కాంగ్రెస్ చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు రాజుకున్న అగ్గి రగులుతూనే ఉంది. అయితే… రెండేళ్ల కిందట చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించింది ప్రభుత్వం.… -
OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
ఆ నియోజకవర్గంలో కూటమి ఐక్యత పైన పటారం...లోన లొటారమేనా? కలిసి ఉంటే కలదు సుఖం.... ఈ బంధం దృఢమైనది అంటూ... పై స్థాయిలో ఎన్ని ట్యాగ్‌లైన్స్ పెట్టినా.... గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉందా? మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటూ... జనసైనికులు మంత్రి మనోహర్‌తో మొరపెట్టుకున్నది ఎక్కడ? అక్కడున్న పరిస్థితులు ఏంటి?
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?