Mallu Bhatti Vikramarka: ఇవాళ ఒరిస్సాకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఒరిస్సా కు బయలుదేరి వెళ్లారు.
Mohan Charan Majhi : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గత బిజెడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బిజెడి ప్రభుత్వం తన హత్యకు కుట్ర పన్నిందని సిఎం మోహన్ మాఝీ సోమవారం (జూన్ 24) పేర్కొన్నారు.