Home
Odi World Cup 2027
Odi World Cup 2027 News
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Virat Kohli’s Big Promise: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ముందుగా వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12×4) సెంచరీ బాదాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/40) తిప్పేశాడు. లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్… -
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
Virat Kohli: ఏ వన్డే మ్యాచ్ జరిగినా..? ఏ వన్డే సిరీస్ వస్తున్నా..? వెంటనే రోహిత్ శర్మ కెరీర్‌తో పాటు.. విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌పై కూడా చర్చ జరుగుతుంది.. ఇప్పుడు భారత్-వెస్టిండీస్ సిరీస్ ముందు కూడా మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది.. అయితే, తన భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ.. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తనకు భారత జట్టు తరఫున చివరి ప్రపంచకప్ అవుతుందని వెల్లడించాడు. ప్రస్తుతం… -
ODI World Cup 2027: ద్రవిడ్ ప్లానింగ్ లేకుండా ఉంటాడా?.. 2027 వరల్డ్ కప్‌కు బ్లూప్రింట్ సిద్ధం!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పనితీరుపై భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ జట్టు కూర్పు, ఓపెనింగ్ జోడీ, బౌలింగ్ విభాగంపై ప్రస్తుతం అనేక చర్చలు జరుగుతున్నాయని.. ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో మాత్రం జట్టులో ఎలాంటి అనిశ్చితి లేదన్నాడు. ప్రతి నిర్ణయం పక్కా ప్రణాళికతోనే తీసుకునేవాడని.. ఆటగాళ్లకు తగినంత సమయం, మద్దతు ఇచ్చేవాడని యాష్… -
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అతడిని భవిష్యత్ వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని మాజీ స్పిన్నర్ ‘లక్ష్మణ్ శివరామకృష్ణన్’ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్… -
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్‌లో అతడు తప్పక ఉండాల్సిందే!
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌పై దృష్టి సారించింది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నిలిచింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ… -
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
Team India: భారత క్రికెట్ జట్టులో అంతర్గతంగా ముదురుతున్న విభేదాలు, అస్పష్టతలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఏడాది (2027) జరగబోయే వన్డే ప్రపంచ కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా టీం ఇండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడటానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ 50 ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితులు సరిగ్గా లేవనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టులు, టీ20 ఫార్మాట్లలో పూర్తి పట్టు సాధించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డేల విషయానికి… -
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
Virat Kohli – Rohit Sharma: ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌పై ఇద్దరూ దృష్టి సారించినప్పటికీ.. జట్టులో వారి స్థానం పూర్తిగా ఖరారైందని చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న న్యూజిలాండ్ పర్యటన వీరిద్దరి కెరీర్లోనే అత్యంత కీలకంగా మారనుంది. భారత జట్టు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లనుంది.… -
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
2027 వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్‌లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్‌లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కోహ్లీ, రోహిత్‌లకు కీలకమైన సిరీస్ భారత… -
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
Team India Schedule: మే 31 నాటికి ఐపీఎల్ పండుగ ముగిసింది. ఆర్సీబి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే అభిమానుల్లో ఐపీఎల్ 2026 ముగియడంతో భారత్ కు సంబంధించిన మ్యాచ్ లపై ఆసక్తి నెలకొంది. అయితే భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతున్నారు. రాబోయే 18 నెలలు టీమిండియాకు… -
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
Virat Kohli: భారత క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్మెంట్తో తనకు జరుగుతున్న 'అప్ అండ్ డౌన్' కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై కన్నేసిన 38 ఏళ్ల ఈ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?