ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్ ఇండియా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.
New Zealand win toss, opt to field against India in 1st ODI: న్యూజిలాండ్, ఇండియాల మధ్య ఈ రోజు (శుక్రవారం) తొలి వన్డే జరగనుంది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా ఈ వన్డే జరగనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ ను 1-0తో సొంతం చేసుకున్న భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు సొంతదేశంలో టీ20 సిరీస్ కోల్పోయింది న్యూజిలాండ్. ఎలాగైన వన్డే సిరీస్…
సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. భాతర బౌలర్లను ఎదుర్కొంటు సులవుగా బౌండరీల మీద బౌండరీలు బాదారు. సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ వన్డే లో విజయం సాధించాలంటే 297 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ సెంచరీ నమోదు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) పరుగులను 8 ఫోర్లు…