Home
Odi Cricket
Odi Cricket News
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
న్యూజిలాండ్తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ పర్యటనలో కోహ్లీ మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి 21.50 సగటుతో కేవలం 86 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ, భారత జట్టు తరఫున ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (టాప్ స్కోరర్) కోహ్లీనే నిలవడం గమనార్హం. సిరీస్ మొత్తంలో ఏ ఒక్క భారత బ్యాటర్ కూడా కనీసం 100 పరుగుల మార్కును చేరుకోలేకపోవడం… -
Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాల్గవ వన్డే మ్యాచ్లో భారత జట్టు 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు, ఓపెనర్ విల్ యంగ్ సాధించిన 125 పరుగుల అద్భుత శతకం సహకారంతో 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 334 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన… -
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్లోకి దూసుకెళ్లిన జట్టు..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ తమ అత్యుత్తమ ర్యాంక్ను కైవసం చేసుకుని 6వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను అధిగమించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్, చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు… -
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్గా హర్మన్ప్రీత్ చరిత్ర!
India’s Oldest ODI Centurion: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా చాటుతూ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. భారత మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా హర్మన్ప్రీత్ నిలిచింది. జింబాబ్వే మహిళల జట్టుతో ఆదివారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీ చేయడంతో ఈ రికార్డు… -
ICC fine: వెస్టిండీస్తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
India vs West Indies 3rd ODI-ICC fine: వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. మూడో వన్డేలో విండీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్ అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 3న (శనివారం) ముల్లాన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, ప్రత్యర్థికి 352 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీతో (నాటౌట్ 162) చెలరేగడంతో… -
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఫామ్ను కనబరుస్తూ అజేయమైన శతకంతో మెరిశాడు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో గిల్ తన అసాధారణ బ్యాటింగ్తో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్, వెస్టిండీస్ను 295 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 296 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని… -
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చాలా రోజుల నుంచి కోహ్లీని భారత జెర్సీలో చూడటానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్లో విరాట్ తన బ్యాట్ పవర్ను చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే టెస్టులు, టీ20… -
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
Aaron Finch Picks Top 8 ODI Batters: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ 'టాప్-8' బ్యాటర్ల జాబితాను విడుదల చేసి క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు తెరలేపారు. క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ను వెనక్కి నెట్టి, విరాట్ కోహ్లీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టడం విశేషం. ఇక ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మకు టాప్-3లో కూడా స్థానం దక్కలేదు. రోహిత్ను 5వ స్థానానికి పరిమితం చేశారు. ఆధునిక క్రికెట్లో… -
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
Kapil Dev: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు ఎండ్కార్డ్ పడబోతోందంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలపై కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించినా.. ఆ క్షణాన్ని బాధతో కాకుండా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.… -
Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
Rohit Sharma: భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ ఊపందుకుంది. జూలై 16, 2026న కార్డిఫ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి తర్వాత, జూలై 19న లార్డ్స్లో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లోనే చివరి వన్డే కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్బై చెప్పేస్తాడా? అతని కెరీర్ ముగింపునకు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.…
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? 392 స్ట్రైక్ రేట్తో రికార్డులను తుడిచిపెట్టిన వైభవ్!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!