ఈ సంవత్సరం, దసరా నుండి దీపావళి వరకు అన్ని పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. తత్ఫలితంగా, అక్టోబర్ నెల సెలవులతో నిండి పోయింది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీ సెలవులు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లైతే ముందుగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయండం బెటర్. RBI క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో బ్యాంకులు 15 రోజులు మూసివేయబడతాయి. ఇందులో గాంధీ జయంతి, దీపావళి, కొన్ని రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకు…