Oben Rorr EZ Sigma: ఇండియన్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో మరో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేసింది Oben Electric. కొత్తగా Oben Rorr EZ Sigma పేరుతో నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. Oben Rorr EZ Sigma బైక్ డిజైన్, రేంజ్, స్మార్ట్ ఫీచర్ల పరంగా మార్కెట్‌లో పోటీని ఎదురుకొనేలా రంగం సిద్ధం చేసింది. పెద్ద బ్యాటరీ, మంచి మోటార్, డిజిటల్ ఫీచర్లతో యువతను ఆకట్టుకునేలా ఉంది. పవర్, స్టైల్, టెక్నాలజీ అన్నింటినీ…