అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. 2024 కంప్లీట్ కానుండటంతో తన ఇష్టాఇష్టాలను సోషల్ మీడియాలో రివైండ్ చేసుకున్నాడు అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా. ఇదిగో నేను సమ్మర్‌లో చదివిన బుక్స్ లిస్ట్. నా ఫేవరేట్ బుక్స్, మ్యూజిక్, మూవీస్ లిస్ట్ అంటూ షేర్ చేసుకున్నాడు. ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. ఆయనకు నచ్చిన సినిమాల్లో ఇండియన్ మూవీ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే ‘ఆల్ వీ ఇమేజిన్…