యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకొని… ఇంగ్లాండ్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో వస్తుంది. గాయం కారణంగా టోర్నీ నుండి తప్పుకున్న జాసన్ రాయ్ స్థానంలో జానీ బెయిర్‌స్టో జట్టులోకి…