New Zealand have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విల్ యుంగ్ స్థానంలో తాను జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్…
NZ vs BAN World Cup 2023 Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫెవరెట్…