లవర్ బాయ్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి కొద్ది రోజుల్లోనే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే బాయ్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు సాధించారు..ఆ తర్వాత బొమ్మరిల్లు ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఓయ్, చు�