Nuvvu Naaku Nachav Re-Release: టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన దగ్గుపాటి వెంకటేశ్ సినీ కెరీర్‌లో అల్ టైం క్లాసిక్ లలో ఒకటిగా నిలిచినా వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా నిలిచిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబరు 6న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేశ్‌లోని కామెడీ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో అలా నిలిచిపోయింది. అయితే ఈ…