Trivikram: నిజమే.. ఇప్పుడు మనం చూస్తున్న త్రివిక్రమ్.. త్రివిక్రమ్ కాదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు, రాసిన కథలు, చెప్పిన డైలాగులు. నిజం చెప్పాలంటే.. ఒక డైరెక్టర్ కు అభిమానులు ఉండడం అనేది గురూజీ దగ్గర నుంచే మొదలయ్యింది. సినిమాలో ఆయన చెప్పే జీవిత సత్యాలు.. స్టేజిమీద ఆయన ఇచ్చే స్పీచ్ లు.. ఎంతోమంది కుర్రకారును ఇ
ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరంలో పలు చిత్రాలతో సందడి చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక్కో ఏడాది 12,13 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సంవత్సరాలు 6,7 చిత్రాలలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Trivikram@20: ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే... 'ఓ ఆయనా.... మాటల మాంత్రికుడు... మా గురూజీ... ఎందుకు తెలియదు!?' అంటారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు త్రివిక్రమ్ పట్ల ఉన్న గౌరవంతో కూడిన అభిమానం అది.
Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డేను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత