2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే…