Poha Health Benefits: పోహా అని కూడా పిలువబడే అటుకులు ఒక ప్రసిద్ధ భారతీయ అల్పాహారం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. అనేక భారతీయ గృహాలలో ఇది తేలికైన, సులభంగా జీర్ణమయ్యే చిరుతిండి. ఈ పోహా చాలా పోషక విలువలను అందిస్తుంది. ఈ పోహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిచడంతో దానిని మీ ఆహారంల