Nupur Sharma- Prophet Row: దేశవ్యాప్తంగా నుపుర్ శర్శ వివాదం సంచలన రేపుతోంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన నుపుర్ శర్మపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు కొంతమంది మతోన్మాదులు నుపుర్ శర్మను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని దారుణంగా చంపేయడం కలకలం రేపింది. ఉదయ్ పూర్, అమరావతి ఘటనలు మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.…