చాలా మంది హీరోయిన్‌లు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేముందు వారికంటూ కొన్ని నియమాలు, కట్టుబాట్లు పెట్టుకుంటారు. కానీ సన్నివేశం డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడని నటి అమలా పాల్. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెగా హీరోయిన్ అనే ట్యాగ్ కూడా చేసుకుంది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకుంది.…