Home
Nuclear Weapons
Nuclear Weapons News
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
North Korea: ఎప్పుడూ అణుబాంబుల పేరుతో ప్రపంచ దేశాలను భయపెట్టే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు అమెరికా దెబ్బకు వణికిపోతున్నారు. ఏ క్షణమైనా అగ్రరాజ్యం తనపై విరుచుకుపడొచ్చన్న ఆందోళనతో 54 ఏళ్ల తర్వాత దేశ రాజ్యాంగాన్నే మార్చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అమెరికా దాడిలో తన ప్రాణాలకు ఏమైనా జరిగినా, శత్రువులపై అణుదాడి ఆగకూడదన్న పక్కా వ్యూహంతో కిమ్ కొత్త చట్టాలను తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో అమెరికా దూకుడు చూస్తుంటే… -
Trump: ఇరాన్ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
ఇరాన్ను చిత్తుగా ఓడించామని.. ఇంకొంచెం ముందుకు వెళ్లొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. -
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
Kim Jong Un: ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించగల రెండు రకాల సరికొత్త క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తూర్పు తీర సముద్రంలో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే వీటిని నేరుగా సబ్మెరైన్ నుంచి లాంచ్ చేశారా లేక నీటి అడుగున ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించారా అనే వివరాలను మాత్రం… -
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్ని యుద్ధాలు నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతాయి. కానీ అణ్వాయుధాల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒకసారి అణ్వాయుధం ఉపయోగిస్తే దాని ప్రభావం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా భారీ స్థాయిలో ప్రాణనష్టం, విధ్వంసం, పర్యావరణ ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే అణ్వాయుధాల నిర్మూలన అంశం దశాబ్దాలుగా ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 26న ‘ఇంటర్నేషనల్… -
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారదని వ్యాఖ్యానించారు. -
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు… -
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య జరుగుతోన్న శాంతి ఒప్పందంపై ఈరోజు ఏదోకటి తేలిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్తో జరుగుతున్న కీలక ఒప్పందంపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒక వేళ హత్యకు గురైతే ప్రళయం సృష్టిస్తామని ఆ దేశం చెబుతోంది. ఒక నివేదిక ప్రకారం.. విదేశీ దాడిలో తమ నాయకుడు కిమ్ హత్యకు గురైనా, అశక్తుడైనా ఆటోమెటిక్గా అణుదాడి చేయాలని ఉత్తరకొరియా ఒక కొత్త అణు విధానాన్ని తీసుకుంది. మార్చి 22న రాజధాని ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఉత్తరకొరియా 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యంగ సవరణను ఆమోదించినట్లు… -
Kim Jong Un: అమెరికా ‘ఉగ్రవాది దేశం’.. యూఎస్కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Kim Jong Un: ఉత్తర కొరియా మరోసారి అమెరికాపై కఠిన వైఖరిని తీసుకుంది. సోమవారం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమెరికాను ఒక "ఉగ్రవాద" దేశంగా అభివర్ణించారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించే ప్రయత్నాల్లో అమెరికా ఇప్పటికే నిమగ్నమై ఉన్న తరుణంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రకటన చేశారు. కిమ్ జోంగ్ ఉన్ తన ప్రసంగంలో… -
Minuteman 3 Missile: అగ్రరాజ్యం అణు గర్జన.. మినిట్మ్యాన్-3 శక్తి ఎంత!
Minuteman 3 Missile: అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష అని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ క్షిపణి మార్షల్ దీవులకు సమీపంలోని రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడినట్లు సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం. READ ALSO: Tatiparthi…
తాజావార్తలు
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!