1 – సూర్య ,శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ నవంబరు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా వెల్లడించింది యూనిట్ 2 – ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నసినిమా రెగ్యులర్ షూట్ నిన్నటి నుండి అధికారికంగా ప్రారంభమైంది 3 – ఈ అక్టోబర్ 12న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది 4 – దేవర రిలీజ్ నాటికి మరొక…