మేషం : ప్రైవేటు సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి శుభదాయకం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం తప్పదు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వృషభం : మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులు…