మేషం : ఈ రోజు ఈ రాశివారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సానుకూలతకు బాగా శ్రమించాలి. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మిత్రులతో…